Tag: minister niranjan reddy

Minister NIranjan reddy: మాట‌ల‌న‌నేలా..? కుక్కల‌ని మాట‌లు ప‌డ‌నేలా..? మంత్రులూ.. జ‌ర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

క‌లెక్ట‌ర్లు, మంత్రులు.. ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. ఎవ‌రి ప‌రిధిలో వారు రెచ్చిపోతున్నారు. నోటికెంతొస్తే అంత‌. ఏమ‌నాల‌నిపిస్తే అది.. అలా నోరు జారి పెంట పెంట చేసుకుంటున్నారు. పార్టీని, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసుకుంటున్నారు. ఆఖ‌రికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి కూడా…

Paddy : వ‌రి రైతు చుట్టూ రాజ‌కీయం.. షురూ..! రైతులే పావులు..

వ‌రి వ‌ద్దు.. వ‌రి వేసుకుంటే ఉరే.. యాసంగిలో ఈ నినాదాలు, వ‌రి నియంత్ర‌ణ చ‌ర్య‌లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశాయి. తాజాగా బీజేపీ దీక్ష పేరుతో దీన్ని రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. తొంద‌ర‌ప‌డి ఓ కోయిలా ముందే…

Niranjan Reddy: ప్రాజెక్టులు వ‌రిసాగు కోసం కాద‌ట‌… కానీ ధాన్యం ఉత్ప‌త్తిలో మ‌న‌మే టాప్ అట‌..

అంతా గంద‌ర‌గోళం. ప్రాజెక్టులు పూర్త‌వుతున్నాయ‌నే సంతోషం. వాటి ద్వారా సాగునీరందుతుంద‌నే సంతోషం. త‌ద్వారా వ‌రి ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా పెరిగింద‌నే గ‌ర్వం. మ‌న గురించి మ‌నం గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి ఇంత‌కు మించిన సాక్ష‌మేమి కావాల‌నే విజ‌యానందం. చేసిన ప‌నిని, జ‌రిగిన లాభాన్ని విస్తృతంగా…

You missed