Omicron Variant Covid: భయపెట్టి చంపకండ్రా బాబు… ఇప్పటికే కోలుకోలేదు.. మీకో దండం…
కొత్త వేరియంట్ గుబులు మొదలైంది. ఒమైక్రాన్ అంట. తుఫాన్లకు కొంగొత్త పేర్లు పెట్టినట్టు కరోనా కూడా పెడుతున్నారు. ఎక్కడ్నుంచి వస్తున్నాయో తెలియదు. ఈ మాయరోగాలు. సరే, అక్కడెక్కడో పుట్టింది. మన దగ్గరకు రాకపోతుందా..? వస్తుంది. జాగ్రత్త అవసరమే. కాదనలేం. మనం జాగ్రత్తలు…
