Tag: meelo evaru koteeshwaulu1

జాలీగా.. ఆడుతూ.. పాడుతూ…

మీలో ఎవ‌రు కోటిశ్వ‌రుడు టెలివిజ‌న్ గేమ్ షో హోస్ట్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓపెనింగ్ ఆక‌ట్టుకున్న‌ది. గెస్ట్‌గా హాట్ సీట్‌పై రాంచ‌ర‌ణ్ తేజ్‌తో జాలీగా.. ఆడుతూ.. పాడుతూ ఈ ఆట‌ను ర‌క్తిక‌ట్టించాడు. గంట ప్రోగ్రామే అయిన‌ప్ప‌టికీ.. ఇద్ద‌రితో ఒక‌రిని మించి ఒక‌రుగా పోటీ…