Journalists: ఆచరణాత్మక సొల్యూషన్ సాధ్యమా..? జర్నలిస్టుల ఆత్మహత్యలు ఆగవా..?
నిన్నా ఇవాళ్ల చాలా బాధగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా మిత్రులిద్దరు జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్న పాపానికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ల పని పరిధి కారణంగా బలవంతమైన యాజమాన్య సర్పాలను చలిచీమలుగా కూడా ఎదుర్కోలేని దుస్థితిలో కకావికలమైన…