రైతుల అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంచుతాం… మంత్రి ప్రశాంత్‌రెడ్డి
జిల్లా రైతులకు అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రైతులు అవసరం మేరకే యూరియా తీసుకోవాలి.…