Minister NIranjan reddy: మాటలననేలా..? కుక్కలని మాటలు పడనేలా..? మంత్రులూ.. జర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
కలెక్టర్లు, మంత్రులు.. ఎవరూ తగ్గడం లేదు. ఎవరి పరిధిలో వారు రెచ్చిపోతున్నారు. నోటికెంతొస్తే అంత. ఏమనాలనిపిస్తే అది.. అలా నోరు జారి పెంట పెంట చేసుకుంటున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేసుకుంటున్నారు. ఆఖరికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా…