మంచు ఫ్యామిలీపై ట్రోల్ చేయడంతోనే ఆ సినిమా ఫట్టా..? విషయం ఉంటే.. ఎవరేమన్నా సినిమా చూస్తారు కదా బ్రదర్.. ఎందుకీ లొల్లి…?
మంచు ఫ్యామిలీ గతంలో ఎన్నడూ లేనంతగా ట్రోల్ అయ్యింది వాస్తవమే. మంచు మోహన్‌బాబు ఓవర్ యాక్షన్ మాటలు నవ్వుల పాలయ్యాయి.. వాస్తవమే. సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా తీశారు… కానీ అది ఎవరికీ నచ్చలే..ఎవరూ అటు వైపు వెళ్లలే.. వాస్తవమే.…