AKULA LALITHA: లలితక్కకు బంపర్ ఆఫర్….ఆకుల లలితకు రాజ్యసభ… మళ్లీ ఒక కొత్త ప్రామిస్… నిలబడేనా..? వెయిట్ అండ్ సీ…
పాపం.. ఆకుల లలిత. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాదని, చివరి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్పటికే ఆమె ఎమ్మెల్సీ. మరోసారి ఎమ్మెల్సీని చేస్తామనే ప్రామిస్ మీద అలా వచ్చేసింది. అప్పటికే అధికార పార్టీతో ఆమెకు అవసరాలు అలాంటివి…