జోకుడు జర్నలిస్టులకిదే మా ఆహ్వానం! టీడీపీ విచిత్ర, వినూత్న, ఓపెన్ మైండెడ్ బంపర్ ఆఫర్!!
(దండుగుల శ్రీనివాస్) ఇక ముసుగులో గుద్దులాటెందకున్నారో ఏమో! మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న వాళ్లంతా చేస్తున్నదిదే కదా అని కూడా డిసైడయిపోయి ఉంటారేమో!! ఏ పార్టీకి ఆ పార్టీ పత్రికలే కదా పనిచేసేటివి.. ఇక జర్నలిజం.. నిబంధనలు, విలువలు, వలువలు…. ఇదంతా…