కవిత… మరో షర్మిళ…! సామాజిక ఆయుధం..సొంత పార్టీపైనే లేఖాస్త్రం..!! కేటీఆర్, సంతోష్‌రావుపై కోపం…? కల్వకుంట్ల కుటుంబంలో కవిత లేఖ చిచ్చు.. సామాజిక తెలంగాణ పార్టీ వైపు అడుగులు..!!
మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు 9949774458 కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో ఓ సంచలనం. వివాదాలు, అవమానాలను దాటుకుంటూ పడుతూ లేస్తున్న ఓ కెరటం. కవిత త్వరలో మరో సంచలనం సృష్టించబోతున్నారా..? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలపించేలా మరో షర్మిలాగా మారబోతున్నారా..? బాణం సొంత…