పొరపాటు నుంచి దిద్దుబాటు వైపు..: ఇంచార్జిలను మార్చే యోచనలో కేసీఆర్.. ! ఓడిన ఎమ్మెల్యేలను తొలగించి కొత్త వారికి ఇంచార్జి బాధ్యతలు… లోకల్‌బాడీ ఎన్నికలకు ముందే భారీ మార్పులకు అధినేత యోచన.. వాస్తవం ఎక్స్క్లూజివ్ కథనం..
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. తన ఆలోచనలు తారుమారయ్యాయి. అపర చాణక్యుడిలా పేరు గడించినా.. రాజకీయాలు ఇట్లా తలకిందులు కాకతప్పదు. అవన్నీ తనకు గతంలో కూడా చాలా అనుభవాలున్నాయి. రాజకీయంగా ఇతరుల అనుభవాలనూ దగ్గర చూసినా రోజులున్నాయి. కానీ తనకు…