కేసీఆర్ చేతిలో టీఆరెస్ జిల్లా పార్టీ అధ్యక్షుల లిస్టు…. ఎవరిని నియమించాలన్నది సీఎందే తుది నిర్ణయం…
ఎప్పుడో జరగాల్సిన టీఆరెస్ జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం లేట్ కావడానికి కారణం.. సీఎ కేసీఆరే స్వయంగా వీటిని పర్యవేక్షిస్తుండటం. జిల్లాల వారీగా ఎవరిని అధ్యక్షులని చేయాలో స్థానిక నేతల నుంచి సమాచారం అంతా వచ్చింది. పేర్ల లిస్టు సీఎం వద్దకు…