నోటీస్… గీటీస్.. జాన్తానై !! ఈడీ నోటీస్ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..!
ఒక్కసారిగా ఈడీ నోటీసుల కలకలం. అప్పటి వరకు వివిధ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్న కవితకు మళ్లీ ఈడీ నోటీసు ఇచ్చిందని, రేపే హాజరుకావాలంటూ వచ్చిన సమాచారం వైరల్ అయ్యింది. ఓ వైపు ఆమె మంత్రి తలసాని, బాజిరెడ్డి, బిగాల గణేశ్‌గుప్తాలతో కలిసి…