లైమ్‌లైట్…. అంతా తానై.. మొన్నటి వరకు నిజామాబాద్ జిల్లానే… కామారెడ్డిలో కేసీఆర్ పోటీతో అక్కడ సీట్లపైనా గురి… 9 సీట్లపై కవిత బిజీ ఫోకస్… ‘ఉమ్మడి’ని చుట్టు చుట్టి… దిమ్మదిరేగేలా ఆ రెండు పార్టీలకు షాకిచ్చి…
ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు లైమ్‌లైట్‌లో ఉన్న నేత. ఇందూరు జిల్లాలో రాజకీయాలన్నీ ఆమె చుట్టే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఆమె నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు కదన రంగంలోకి దూకారు. ఎప్పుడైతే సీఎం కేసీఆర్ సిట్టింగులకు సీట్లు…
