Bandi Sanjay: ‘బండి’ లేఖలో పస లేదు.. పంచ్ లేదు.. సబ్జెక్టు లేదు.. రొటీన్ రొడ్డ కొట్టుడు స్పీచే అది…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఓ లేఖ రాసిండు. కేసీఆర్ సారూ..! వీటికి జవాబులు చెప్పండి.. అని. మొత్తం పది ప్రశ్నలు సంధించిండు. ఇవి ప్రశ్నల్లా లేవు. తను రెగ్యులర్‌గా స్పీచ్‌లో మాట్లాడే రొటీన్ రొడ్డకొట్టుడు ఆరోపణల కూడిన…