Banswada: స్పీకర్ పోచారం ఇలాఖాలో భూ దందా.. టీఆరెస్‌ను బద్నాం చేసిన అధికార పార్టీ నేతలు, విలేకరుల భూ దాహం…
బాన్సువాడ అనగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గుర్తొస్తాడు. ఆయనకు అక్కడ మంచి పేరుంది. కానీ అధికారపార్టీ నేతలు, ఓ మూడు పేపర్ల విలేకరుల కలిసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టిన వైనం బయటకు పొక్కడంతో ఇప్పడంతా అది రచ్చ…