ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్… సింగిల్ హ్యాండ్ .. కేటీఆర్…! రా దమ్ముంటే రేవంత్… చర్చిద్దాం.. ప్రిపేరై రా.. బలగంతో రా.. పారిపోకుండా రా…! రా.. రా.. రా… వస్తావా రావా..? అయితే నేనే వస్తా…!?
(దండుగుల శ్రీనివాస్) తొడలు చరుచుకుని చెప్పే సినిమా డైలాగులకు మించి వస్తోందా సౌండ్. చూస్కుందామంటే చూస్కుందాం. వస్తావా అంటే. రా. రా రా రా….. ఛాలెంజులు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా మారింది. ప్రతిపక్షం బలంగా ఉంటే.. అధికార పక్షం తొడలు…