వారెవ్వా ఏం చెప్పావ్ కేటీఆర్..! తెలంగాణ జనం పరిస్థితి ఊపర్ షేర్‌వానీ అందర్ పరేషానీ..! అప్పులు లేనోళ్లు కల్వకుంట్ల కుంటుంబం.. బీఆరెస్ టీమ్ మాత్రమే..! నిజమే అందరికీ అప్పులే మిగిలాయి…
(దండుగుల శ్రీనివాస్) ఏం సెబితిరి ఏం సెబితిరి… అప్పులు లేనోలెవలూ అన్నడు..? ఎవలూ చేతులెత్తలే. అందరికీ అప్పులే ఉన్నయి. ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీకి, బీఆరెస్ టీమ్‌కు తప్ప.. ! జనం పరిస్థితి ఊపర్ షేర్‌వానీ అందర్ పరేషానీ లెక్కుందన్నమాట. సీఎంను ఎక్కిరిద్దామని…