కేటీయార్ యూట్యూబ్ చానెల్స్…! సోషల్ మీడియాపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్.. ఓటమి తరువాత మారిన ఆలోచన… తెర వెనుక ఉండి యూట్యూబ్ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..
దండుగుల శ్రీనివాస్ -వాస్తవం ప్రధాన ప్రతినిధి: ‘ ‘పది మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ఓ వంద యూట్యూబ్ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. గెలిచి ఉండేవాళ్లం..!’ ఓటమి పాలైన తరువాత కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. అంటే దీని అర్థం……