Tag: #ktr #kcr #brs

తుప్పు ప‌ట్టిన‌ తుపాకీ తండ్రి..! అహంకారం వీడ‌ని కొడుకు!! మేమింతే..! మార‌ని తండ్రీకొడుకుల క‌థ‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంకా అవే మాట‌లు. క‌ర్రు కాల్చి వాత పెట్టినా.. ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం చేసినా.. జ‌నాలు ఛీత్క‌రించుకున్నా.. అవే బ‌లుపు మాట‌లు. అహంకారం వీడ‌ని వ్యాఖ్య‌లు. తాజాగా మ‌రోసారి కేటీఆర్ త‌ను , త‌న తండ్రి మార‌ని మ‌నుషుల‌మ‌ని నిరూపించుకున్నాడు…

బే కారు పార్టీని త‌రిమికొట్టారుగా కేటీఆర్‌! ఇంకా మ‌నం మార‌లే… మారాల్సింది చాలా ఉంది! జ‌నం మ‌ర‌వ‌లే.. గాయాలు మాన‌లే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కారు పార్టీని బేకార‌ని జ‌నం తేల్చేశారు. షెడ్డుకు పంపించేశారు. ఫామ్‌హౌజ్‌లో ప‌డుకోబెట్టారు. కానీ ఇంత జ‌రిగినా.. వారు మాత్రం తీరు మార్చుకోలేదు. అహంకారం వీడ‌లేదు. ఎక్క‌డ పొర‌పాట్లు చేశామో త‌రిచి చూసుకోలేదు. లోపాలు, శాపాలు లెక్క‌లు తీయ‌డం లేదు.…