బలుపు మాటల రామన్న! రెచ్చిపోయి పిచ్చి వాగుడు ఎందుకన్నా!! తెలంగాణ కేసీఆర్ ఒక్కడే తెచ్చాడంట..! గీ మాటలు మాట్లాడే కదా ఈ పరిస్థితికొచ్చారు..!! కేటీఆర్ మాటలపై భగ్గుమంటున్న సోషల్ మీడియా
వాస్తవం ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్: అరే ఇంకా అహకారం తగ్గేలేదు బై. మల్లా మల్లా గవే మాటలు. జనం కర్రుకాల్చి వాత పెట్టినా ఈళ్లకు ఇంకా బుద్దిరాకపాయ. ఇకనన్నా మరుతరని అనుకున్నం. కానీ హెచ్చులకే పోతున్నరు. ఎక్కువ చేస్తున్నరు. అయ్య…
