కేటీఆర్ కు స్వల్ప అస్వస్థత.. కామారెడ్డి టూర్ ప్రోగ్రాంలో స్వల్ప మార్పులు….
మంత్రి కేటీఆర్ స్వల్పంగా అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. సోమవారం ఆయన కామారెడ్డి టూర్‌కు వచ్చారు. కామారెడ్డి పట్టణంలో పలు ప్రారంభోత్సవాలతో పాటు.. ఎల్లారెడ్డిలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆయన కామారెడ్డికి చేరుకోగానే కొంత ఆరోగ్యం నలతగా ఉన్నట్టుగా…
