Tag: #ktr #govenmentjobs #cmrevanthreddy #kcr

పాలించే స‌మ‌యంలో ప్రైవేటు పాట‌! ప్ర‌తిప‌క్షంలో స‌ర్కార్ కొలువుల మాట‌!! గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్ పై కేటీఆర్ రెండు నాల్క‌లు..! అంద‌రికీ స‌ర్కార్ కొలువులు సాధ్యం కాద‌న్న కేటీఆర్‌..! ఇప్పుడు ఉద్యోగార్థుల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం.. ప‌దేండ్ల పాల‌న క‌ళ్ల‌ముందే ఉంది.. మిమ్మ‌ల్ని ఎవ‌రు న‌మ్మాలె…!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైదరాబాద్‌: ఇంటికో ఉద్యోగం ఉద్య‌మ‌కాలం నాడు సెంటిమెంట్ రాజేసే య‌త్నం. అధికారంలోకి వ‌చ్చినంక‌.. అదెలా సాధ్యం.. అస‌లు స‌ర్కార్ కొలువులు అంత వీజీనా..? ప్రైవేటు సెక్టారే బెట‌ర్‌. పెట్టుబ‌డులు పెట్టండ‌ని.. దారి మ‌ళ్లించి.. త‌ప్పుదారి ప‌ట్టించిన…