Tag: #ktr #brsparty

ఆడ‌వారి ప‌ట్ల మెలిగేదిలాగేనా…? అమ‌ర్యాద రామ‌న్న‌! మ‌హిళ‌ల గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా కేటీఆర్ చ‌ర్య‌లు.. సొంత చెల్లెలి ఎదుగుద‌ల‌నే ఓర్వ‌లేనోడు… మిగిలిన ఆడ‌బిడ్డ‌ల‌కు ఎలాంటి మ‌ర్యాద‌నిస్తావ్‌.. సోష‌ల్ మీడియాలో కేటీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఆమె బీఆరెస్ కార్య‌క‌ర్తే. కేటీఆర్‌ను త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తుక్కు తుక్కు తిట్టింది. నువ్వో నీచుడ‌వంటూ దుమ్మెత్తిపోసింది. త‌న ప‌ట్ల అస‌భ్యంగా, అవ‌మానంగా ప్ర‌వ‌ర్తించిన ఒక‌డికి కేటీఆర్ వెన్నుద‌న్నుగా నిల‌వ‌డ‌మే ఆమె కోపానికి…