ఇంకా తండ్రి చాటు బిడ్డే ..! రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏదీ..? వారసుడిగా ఆ పార్టీ నేతలే ఒప్పుకోని వైనం… !! తండ్రిని కాదని ఏమీ చేయలేని నిస్సహాయత.. యువరాజు స్థానం నుంచి ఏకాకి నేత దాకా రామన్న ప్రస్థానం.. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా వాస్తవం ప్రత్యేక కథనం..
(దండుగుల శ్రీనివాస్) కేటీఆర్‌కు తృటిలో అదృష్టం తప్పింది. దురదృష్టం వెంటాడింది. అంటే అంత కాలమే చేసిందా..? కేటీఆర్ స్వయంకృతం ఏమీ లేదా..? ఉంది. ఇప్పటి ఈ పరిస్థితులకు కేటీఆర్‌దే కాదు కేసీఆర్‌దీ స్వయంకృతాపరాధమే. ఇంకా కేటీఆర్ తండ్రిచాటు బిడ్డే. ఏవీ సొంత…