కడుపు చించుకుంటే కాళ్లమీద పడింది..! అసెంబ్లీలో అడ్వర్టైజ్‌మెంట్ల వివాదం…
(దండుగుల శ్రీనివాస్) కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టు.. కేటీఆర్ అసెంబ్లీలో లేవనెత్తి అంశం.. బూమరాంగైంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ భారీగా అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చారని, తెలంగాణ నిధులన్నీ పక్కదోవ పట్టించారని కేటీఆర్ ఆరోపించారు. ఎందుకు ఇక్కడి సొమ్మునంతా అక్కడ ధారపోస్తున్నారంటూ విరుచుకుపడ్డాడు.…