‘నమస్తే’ ఎడిటర్..”హుజురాబాద్” బాధ్యతల్లో నేను సైతం ..
ఏంది కృ.తి సారు… మీరు కూడా హుజురాబాద్ బాధ్యతల్లో పాలుపంచుకోవాలా? అక్కడ హేమాహేమీలున్నారు. ఈటలను చుట్టిముట్టి తుదముట్టించేందుకు వందలశక్తులున్నాయి. వేల కోట్ల నిధులున్నాయి. మంత్రులున్నారు. లీడర్లున్నారు. కార్యకర్తలున్నారు. మొన్ననే చేరిన వసలపక్షలున్నాయి. పదవులందుకున్న పరాన్నజీవులున్నాయి. పదవుల కోసం గోతికాడి నక్కలాగా ఎదురుచూస్తున్న…