1950 మోడల్ బండి… లక్షల కిలోమీటర్లు తిరిగింది! కానీ ఇంకా బండి షెడ్‌కు పోలే.. మైలేజీ సూపర్..!! దటీజ్ తలైవా!
(దండుగుల శ్రీనివాస్) ఆయన మీద ఆయన విసుర్లు వేసుకుంటాడు. చణకులు విసరుకుంటాడు. తన జీవితాన్ని ఓ జోక్‌గా చెబుతాడు. ఆయన స్టేజ్ ఎక్కితే చాలు నవ్వులు విరబూస్తాయి. ఆ మాటల్లో పంచులు పేలుతుంటాయి. కడుపుబ్బా నవ్విస్తాయి. ఆయన విశాల మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు…