సన్నీ, పాయల్ ఉంటే నన్నెవడు చూస్తాడు… కరెక్ట్‌గా చెప్పావు మంచు విష్ణు.. నిన్ను చూడటం ఏనాడో మానేశారు.. నీ సినిమాలు నడవాలంటే ఇలాంటి గ్లామర్ ఉండాల్సిందే.. ఫోర్న్ స్టారూ అవసరమే…
నాన్న హీరో అయినంత మాత్రాన తామూ అదే వారసత్వాన్ని అందుకుంటామని, ఏళ్ల తరబడి వెండి తెరను ఏలేద్దామనుకుని వస్తారు కొందరు.ఇదే కోవలోని వాడు మంచు విష్ణు. అతన్ని ఏనాడో ప్రేక్షకులు చూడటం మానేశారు. అయినా తీస్తూనే ఉన్నాడు. డైలాగ్ డెలివరీ సరిగా…