TPCC CHIEF: ఇంట గెలిచేదెన్నడు.. రచ్చ గెలెచేదెప్పుడు..? తగ్గిన రేవంత్ దూకుడు…
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్‌లో దూకుడు కనిపించింది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శిబిరంలో ఓ కొత్త ఉత్సాహం పెల్లుబుకింది. కాంగ్రెస్‌లో కొత్త ఆక్సిజన్ నింపింది. కానీ, ఇది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఢిల్లీలో తనకు మద్దతుంది.. ఇక్కడేం చేసినా నడుస్తుందనుకున్నాడు.…