పీసీసీ చీఫ్‌కు కోమటిరెడ్డి ధిక్కారం…. రేపు దళిత దండోరా సభ మార్పు…
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఎదురులేదని అంతా అనుకున్నారు. కానీ, ఆదిలోనే హంసపాదులా ఆయనకు ఆటంకాలు తప్పలేదు. చీఫ్‌గా ఆయన నియామకం తర్వాత పార్టీలో నూతనోత్తేజం వచ్చింది. ఇంద్రవెళ్లిలో దళిత తండోరా కూడా విజయవంతమైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు జీవమొచ్చినట్లైంది. అదే ఊపులో…