అంకాపూర్‌లో కార్లకు వాల్యూ లేదు.. టమాటలకు వాల్యూ… అక్కడ కియా కార్లలో టమాటలొస్తయ్….
మా అంకాపూర్ ల కార్ల టమాటలొస్తయన్నా… టమాట రేట్లు పెరిగితే ఇలా కార్లలో వస్తయి… గంపల్లో వస్తయ్… అంకాపూర్‌ల కారుకు వాల్యూ లేదు… టమాటకు వాల్యూ… ఓ రైతు తన కారులో గంపలలో టమాటలు తెచ్చిన విషయాన్ని చెబతూ ఇలా వీడియో…