కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కరెంటు తీసేస్తరు..! సభ సజావుగా సాగనీయకుండా మోసం చేస్తరు..!! అందుకే 200 జనరేటర్లు తెచ్చుకున్నం… ఇది ప్రభుత్వాన్ని తిట్టడానికి పెట్టిన సభ కాదు.. జనాలను రెచ్చగొట్టేందుకూ కాదు… – ఎల్కతుర్తిలో కేటీఆర్ ప్రెస్‌మీట్
(దండుగుల శ్రీనివాస్) వరంగల్ సభను భగ్నం చేయడానికి, మధ్యలో అవంతరాలు సృష్టించడానికి కాంగ్రెస్ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తదని, ఈ ప్రభుత్వంపైన తమకు నమ్మకం లేదన్నాడు కేటీఆర్. కరెంటును ఇష్టానుసారం తీసేస్తున్నారని, సభ జరిగే రోజు ఎన్నిసార్లైనా కరెంటును తీసేయడానికి వెనుకాడరని,…