కేసీఆర్ పొలిటికల్ హరాకిరీ..! బీజేపీకి బీఆరెస్ లొంగుబాటు సంపూర్ణం..!! పైకి కనిపించేదంతా ఇక లాలూచీ కుస్తీ
dandugula srinivas 8096677451 బీఆరెస్ బీజేపీకి బీ టీమ్‌గా మారిపోయిందనే ఇంతకాలం సాగుతున్న ప్రచారాలు ఇప్పుడు మరింత ధ్రువపడ్డాయి. ఇందుకు నమస్తే తెలంగాణ కొత్త వత్సర క్యాలెండర్ తాజా ఉదాహరణ. కొత్త సంవత్సరం క్యాలెండర్ అందుకోగానే అందులో తెలంగాణకు సంబంధించిన బొమ్మలు…
