Tag: #kcrFamily #kalvakuntlaKavitha #kcr #chandrabaabuNaidu #indiraGandhi #ntr

ప‌రివార్‌.. నాడు ఇందిర‌.. నేడు కేసీఆర్‌.. మ‌ధ్య‌లో ఎన్టీయార్‌! నాడు మేన‌క‌.. నేడు క‌విత‌! క‌విత‌పై ప్ర‌తి విమ‌ర్శ చేయొద్దు .. కేసీఆర్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు!

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) అనాదిగా రాజకీయ వార‌స‌త్వం కోసం ప‌రివారంలో పొలిటిక‌ల్ ప‌వ‌ర్ వార్ దేశ, రాష్ట్ర రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పాయి. అంతఃపుర క‌ల‌హాలు మ‌హానేత‌ల‌ను సైతం బ‌జారుకీడ్చాయి. దివంగ‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీ , మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ మొద‌లుకొని…