అప్పుల లెక్కలు.. చేతికి చిప్పలు.. ఆ ఒక్కటి అడక్కు! కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశాడు.. దీనిపై వివరణ ఏదీ? సంక్షేమ పథకాల అమలు కోసం ఏం చేయాలో మరి.. 420 హామీలని చవకబారు ఆరోపణలు చేసిన కేసీఆర్… అప్పుల విషయం ఎందుకు తీయడం లేదు..! మాజీ ముఖ్యమంత్రిగా, జనం మేలు కోరే నేతగా.. ఈ సర్కార్ చేయాల్సిన కింకర్తవ్యమేమిటో… వివరిస్తారా? రాజకీయం కోసం కేసీఆర్ అంతిమంగా జనం నాశనం కోరుకుంటున్నారా?
(దండుగుల శ్రీనివాస్) పదేండ్లు సీఎంగా చేసిన అనుభవం ఉన్నా.. కేవలం రాజకీయం కోసం కొన్ని చవకబారు ఆరోపణలు చేయడం కేసీఆర్ పై ఉన్న కాస్త గౌరవం కూడా పోయింది. మొన్నటి దాకా కేటీఆర్ నోటి వెంట వచ్చిన 420 హామీలు ..…
