అహంభావంపై అధికారపార్టీ పైచేయి! తండ్రీకొడుకులపై విరుచుకుపడిన నెటిజన్లు!! మాజీ సీఎంను పలకరించి ప్రశంసలందుకున్న సీఎం కేసీఆర్ వచ్చుడెందుకు? పోవుడెందుకు? నిలదీసిన సోషల్ మీడియా.. అందరూ లేస్తే కేటీఆర్ ఎందుకు లెవ్వలేదు..? తండ్రికీ విలువివ్వడా? కడిగేసిన వైనం.. ఇవీ తొలిరోజు అసెంబ్లీ సెషన్‌లో సాక్షాత్కరించిన దృశ్యాలు
(దండుగుల శ్రీనివాస్) అలా దొరికిపోతుంటారిద్దరు. ఒకరికి మించి మరొకరు. ఓడినా ఇంకా అహంభావం మేం వీడలేదంటూ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇక మిమ్మల్ని బాగు చేయటం ఎవరి వల్లా కాదు. ఎందుకంటే మీకు మీరే దిగజారిపోతున్నారు. పలుచనైపోతన్నారు రోజు రోజుకీ ప్రజల వద్ద.…
