ఉల్టా చోర్ కేసీఆర్! ఎవరి తోలు ఎవరు తీస్తారు? పదేండ్ల పాపాలు కళ్లముందే ఉన్నాయి..! చేసిన అవినీతి, అక్రమాలూ నిగ్గు తేలుతున్నాయ్.. అక్రమాస్తులు, అధికారం కోసమే కదా.. కేటీఆర్, కవితల లొల్లి..! మీ తీరు నచ్చకే జనాలు మీ తోలు తీశారు..! ఈ సర్కార్ తోలు తీసేందుకు ఇంకా సమయం ఉంది..! కేసీఆర్ గురివిందగింజ తీరుపై సర్వత్రా విమర్శలు.. సానుభూతి కరువు.. ఆయన సోది ప్రసంగంపై అనాసక్తి!
(దండుగుల శ్రీనివాస్) తను చేస్తే సంసారం.. కేసీఆర్ తీరు అంతే. ఎవరికీ పేరు రావొద్దు. అంతా తననే కీర్తించాలి. తెలంగాణ జాతిపిత అనాలె. గాంధీ ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకోవాలె. అంతటి కీర్తి కండూతి కోసం కేసీఆర్ కక్కుర్తి పడుతూ…
