Revanth REDDY: నీచ వరి రాజకీయం.. కేంద్రాన్ని ఎండగట్టండంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్
రైతుల గోస ఎవరికీ పట్టదు. రాజకీయాలే కావాలె. అదే రాష్ట్ర రైతులు చేసుకున్న దౌర్బాగ్యం. కేంద్రం యాసంగిలో వచ్చే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమని తేల్చి చెప్పింది. కానీ వరి వేసుకోండని మాత్రం బీజేపీ నాయకులు చెబుతారు. యాసంగిలో కేవలం…