కేసీఆర్ భుజాలపై తుపాకీ .. అన్నకు సూటి..! కవిత వేస్తున్న ప్రతి అడుగూ బీఆరెస్‌కు డ్యామేజే..! కేసీఆర్, కేటీఆర్‌ను ఇరకాటంలో పెట్టడమే వ్యూహం..! గులాబీ పార్టీ కండువా లేదు.. భారత్ జాగృతి ముచ్చట లేదు..! మేఘా కృష్ణారెడ్డి పై విమర్శలు చేసి సెల్ఫ్‌గోల్ అయిన కవిత
(దండుగుల శ్రీనివాస్) పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడటం లేదనుకుందట. కవితైతే కచ్చితంగా అట్ల అనుకోదు. ఎందుకంటే తనేం చేస్తున్నాననే విషయం తనకు ఓ క్లారిటీ అయితే ఉంటుంది. కాకపోతే సమయం వచ్చే వరకు ఇలా గోడ మీద…