ఆత్మవంచన వీడి…. అభిమానుల మాట విని! కేసీఆర్ చెట్టునీడను వదిలేసిన కవిత! ఇకపై తన కార్యక్రమాలకు ఫోటో వాడుకోవద్దని నిర్ణయం.. ఈ నెల 25 నుంచి జాగృతి జనంబాట యాత్రకు శ్రీకారం
(దండుగుల శ్రీనివాస్) ఎట్టకేలకు కవిత ఆత్మవంచన వీడింది. అవును.. ఆమె మొన్నటి దాకా డబుల్ గేమ్ ప్లే చేసింది. ఓవైపు బీఆరెస్‌ను తుక్కు తుక్కు తిట్టాలె. అంతా అవినీతి జరిగిందని, హరీశ్, సంతోష్ రావులు దొంగలని ధ్వజమెత్తాలె… కానీ కేసీఆర్‌కు పాపం…
