అందుబాటులోకి అక్క…! రేపటి నుంచి జనంతో కలిసేందుకు రెడీ…! పాత తప్పుల నుంచి కొత్త గుణపాఠాల జీవితంలోకి… ఎమ్మెల్సీ కవిత సెకండ్ ఇన్నింగ్స్…
(దండుగుల శ్రీనివాస్) ఎమ్మెల్సీ కవిత అందుబాటులోకి వచ్చారు. ఆదివారం నుంచి ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో అందరితో కలిసేందుకు టైం ఇచ్చారు. ఇక వరుసగా ఆమెను కలిసేందుకు జిల్లాల నుంచి వచ్చిన వారందరితో ఆమె కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు…