కవిత బరస్ట్ … అవినీతి నిజమే! దెయ్యాల ధనదాహమూ నిజమే!! కవిత నోటి వెంట కఠోర సత్యాలు.. అంతా సంతోష్‌రావు, హరీశ్‌రావులే చేశారు..! తండ్రి ప్రమేయం లేదని కితాబు.. సీబీఐ ఎంక్వైరీ నేపథ్యంలో కవిత సంచలన వ్యాఖ్యలు..
(దండుగుల శ్రీనివాస్) మొన్నటిదాకా క్లౌడ్ బరస్ట్ తెలంగాణను అతలాకుతలం చేసింది. ఇప్పుడు కవిత బరస్ట్ కూడా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఆమె కుటుంబ వ్యవహారాలన్నింటినీ బయటపెట్టింది. కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ వేయడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. మొన్నటి వరకు అసలు కేసీఆర్‌కు…