అదిరిందయ్యా రమణయ్యా…! కేటీఆర్ ‘కామారెడ్డి’ మేనిఫెస్టోకు… రమణ్‌రెడ్డి కౌంటర్ మేనిఫెస్టో.. 150 కోట్లతో సొంత మేనిఫెస్టో విడుదల చేసిన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి.. ఓడినా గెలిచినా… అమలు చేసి తీరుతానని శపథం..
కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడమేమో గానీ అక్కడ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి హీరో అవుతున్నాడు. ప్రజల నాలుకల్లో నానుతున్నాడు. ఎందుకంటారా..? మొన్నటికి మొన్న తను కేసీఆర్‌పై గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేసి రాష్ట్ర రాజకీయాల్లో…