వెంటాడను.. వేటాడను! సీఎం కర్మ సిద్దాంతం!!
(దండుగుల శ్రీనివాస్) హసిత భాష్పాలు పుస్తక ఆవిష్కరణ సభ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఓ వైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లపై విచారణల పర్వం కొనసాగుతోంది. అవినీతి, అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ విచారణలు…