బాన్సువాడ కాంగ్రెస్‌లో కాక.. కాసుల బాల్‌రాజ్ ఆత్మహత్యాయత్నంతో సీన్ రివర్స్.. ఏనుగు రవీందర్ రెడ్డికి ఆదిలోనే హంసపాదు.. భారీ ర్యాలీతో బల ప్రదర్శన చేయాలనుకున్న ‘ఏనుగు’కు ఆశాభంగం..
బీసీల దెబ్బ కాంగ్రెస్‌కు బాగానే తాకింది. బాన్సువాడ కాంగ్రెస్ లీడర్ ఆత్మహత్యాయత్నంతో ఒక్కసారిగా ఉమ్మడి రాజకీయాల్లో చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఏనుగు రవీందర్ రెడ్డి అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని టికెట్ తెచ్చుకోవడంతో…