బీజేపీ లిస్టు రేపు విడుదల .. ఐదుగురు ఓకే… బోధన్, కోరుట్ల పెండింగ్.. కామారెడ్డి అయోమయం.. కేసీఆర్ పై పోటీకి విజయశాంతి లేదా బండి సంజయ్..?
బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు రేపు (శనివారం) విడుదల కానున్నది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఐదింటిని ఓకే చేశారు. కోరుట్ల, బోధన్ పెండింగ్‌లో పెట్టారు. కోరుట్లలో అర్వింద్ పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. దాదాపు అతనికే కోరుట్ల…