ఇంటిపోరు.. ఇంటిపోరు… జైలు తీర్చిందట…!
(దండుగుల శ్రీనివాస్) ఎప్పుడు పోదామా జైలుకు అని ఎదురుచూస్తున్నాడు.. కానీ పోవాలంటే భయం..! జైలుక పంపొద్దు.. పర్మిషన్ ఇవ్వొద్దని ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తాడు. మోడీ ముందు మోకరిల్లుతాడు. గవర్నర్ అనుమతి రాకుండా అడ్డుకుంటాడు… కానీ జైలుకు పోతే గానీ సీఎం కారని…