Tag: #kalvakuntlaKavitha #telanganaJagruthi #kcr #brs #telanganaUdyamakarulu

ఉద్య‌మ‌కారుల పాలిట అస‌లు ద‌య్యం కేసీఆర్‌! 1200 మంది చ‌నిపోతే 540 మందికే మేలు!! మిగిలిన వారిని గాలికొదిలేసిన వైనం.. సెక్ర‌టేరియ‌ట్‌లోకి రానీయ్య‌లేదు.. బెదిరించారు… అవ‌మానించారు… స్వ‌రాష్ట్రంలో వారికి గౌర‌వం ద‌క్క‌లేదు.. అవ‌మానాలు, చీత్కారాలే మిగిలాయి.. వేల కుటుంబాల‌కు దిక్కులేకుండా పోయింది… ఉద్య‌మ‌కారుల గొంతుకైన క‌విత‌…. భూపోరాటాల‌కు శ్రీ‌కారం.. స‌ర్కార్‌పై ఒత్తిడి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఉద్య‌మ‌కారుల పాలిట అస‌లు ద‌య్యం కేసీయారే. అవును.. ఈ మాట ప‌రోక్షంగా అన్న‌ది ఆయ‌న బిడ్డే క‌విత‌నే. ఆయ‌న పాల‌న‌లో ఉద్య‌మ‌కారులు ఎంత‌టి గోస‌ను అనుభ‌వించారో ఆమె మ‌రోసారి గుర్తు చేసింది. 1200 మంది తెలంగాణ ఉద్య‌మంలో అసులుబాస్తే..…