Tag: #kalvakuntlakavitha #kcr #telanganajagruthi #brs #ktr

తండ్రి బాట‌లో సాగుతూ.. త‌నదైన పంథాను కొన‌సాగిస్తూ.. చింత‌మ‌డ‌క నుంచి కొత్త రాజ‌కీయం! స‌మాలోచ‌న‌ల హారంగా కొత్త పార్టీ ఏర్పాటు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ తండ్రి కొడుకుకే స‌పోర్టు. బిడ్డ‌పై క‌నిక‌రం కూడా చూప‌లేదు. నిర్దాక్షిణ్యంగా బ‌య‌ట‌కు గెంటేశాడు. కానీ ఆ బిడ్డ తండ్రి మాట‌ను జ‌వ‌దాట‌లేదు. పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైనా తండ్రిని ప‌ల్లెత్తు మాట అన‌లేదు. ఆ వేలు ప‌ట్టి…